Logo
Download our app
అమరావతి రెండో దశ మాస్టర్‌ ప్లాన్‌ 22వారాల్లో రెడీ
NEWS   Jul 16,2026 03:06 pm
రాజధాని అమరావతి రెండో దశ మాస్టర్‌ ప్లాన్‌ను 22 వారాల్లో ఇస్తామని సుర్బానా జురాంగ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాజధాని విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఈ సంస్థ సమీకృత మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తోంది. రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సింగపూర్‌ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా, అత్యంత నివాసయోగ్యంగా అమరావతి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్‌ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉండాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source