Logo
Download our app
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
NEWS   Jul 07,2026 08:47 pm
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదే నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు ఇచ్చామని, సోలార్ విద్యుత్ కేంద్రాలు, శిల్పారామంలో నైట్ బజార్‌ను మహిళలకే ఇచ్చామని తెలిపారు. 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source