Logo
Download our app
సిరిపూర్‌లో ఘనంగా శీతల పండుగ
NEWS   Jul 07,2026 02:58 pm
మల్లాపూర్ (మం) సిరిపూర్ గ్రామంలో బంజారాల ఆరాధ్యదైవం శీతల మాత పండుగను భక్తిశ్రద్ధల తో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. TGUS జగిత్యాల జిల్లా అధ్యక్షులు, నునావత్ రాజు కుల సంఘాల నాయకులు, లంబాడి సంఘాల ఐక్య అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ నునావత్ దేవదాస్ నాయక్, మాజీ సర్పంచ్ భూక్యా గోవింద్ నాయక్, గోవింద్ నాయక్, విఠల్, సబావత్ మల్లేష్, ధర్మ నాయక్ తదితరులు పాల్గొని శీతల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Jul 07,2026 08:47 pm
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు....

ENTERTAINMENT   Jul 07,2026 08:37 pm
'బిగ్ బాస్ సీజ‌న్ 10'పై హాట్ టాక్ ఇదే..
\'బిగ్ బాస్ తెలుగు\' సీజన్ 10 ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సామాన్యులకు మరోసారి అవకాశం కల్పిస్తూ \'అగ్ని పరీక్ష...

LATEST NEWS   Jul 07,2026 12:24 pm
కేరళలో ప్రకృతి బీభత్సం
కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఈ...

⚠️ You are not allowed to copy content or view source