Logo
Download our app
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించింది. 'లైఫ్ అథెంటికేషన్' ద్వారా అక్రమాలను వెలికితీసి, వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 లక్షల కొత్త పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, అనర్హుల స్థానంలో మరో లక్ష మందిని ఎంపిక చేయనుంది. దీంతో మొత్తం 3 లక్షల మంది అర్హులకు కొత్తగా ఆసరా పెన్షన్లు అందనున్నాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source