Logo
Download our app
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
NEWS   Jul 04,2026 03:31 pm
రాయికల్ మండలంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPTF) నాయకులు డిప్యూటీ తహశీల్దార్ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jul 04,2026 03:33 pm
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఎమ్మెల్యే
రాయికల్: కైరీగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి చీరలను కానుకగా అందజేశారు. కార్యక్రమంలో...

LATEST NEWS   Jul 04,2026 10:59 am
ఘనంగా జువ్వాడి జన్మదిన వేడుకలు
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగరావు జన్మదిన వేడుకలను సర్పంచ్ దప్పుల పద్మా నరసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్...

LATEST NEWS   Jul 04,2026 09:00 am
సీఎంకి మాంగ్ సమాజ్ పాలాభిషేకం
HYD: మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్డీవో నుంచి తహశీల్దార్‌కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని మాంగ్...

⚠️ You are not allowed to copy content or view source