Logo
Download our app
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
NEWS   Jul 02,2026 05:37 am
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఈ ప్రయాణం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రితో కలిసి ప్రయాణించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో మధ్యప్రదేశ్ CMగా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source