Logo
Download our app
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు చిన్నపాటి పుల్లలు లేదా బొగ్గులను మాత్రమే ఉపయోగిస్తారు. స్టౌలో పుల్లలు వేసి బటన్ నొక్కగానే మోటార్ గాలిని పంపి మంటను వేగంగా రగిలిస్తుంది. దీనివల్ల పొగ తక్కువగా ఉండి, వంట త్వరగా పూర్తవుతుంది. ఒక్కో స్టౌ ధర ₹2,500. 3 గంటలు ఛార్జింగ్ చేస్తే గృహాల్లో 2-3 రోజులు వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ వినూత్న స్టౌలపై జనం ఆసక్తి చూపుతున్నారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source