Logo
Download our app
పెరిగిన పాస్‌పోర్ట్‌ ఫీజులు
NEWS   Jun 25,2026 09:15 pm
పాస్‌పోర్ట్‌ ఫీజులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్‌ రుసుమును ₹1500 నుంచి ₹2,500 పెంచింది. తత్కాల్‌ ఫీజును ₹3,500 నుంచి ₹5 వేలకు పెంచింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం ₹2వేలు వసూలు చేస్తుండగా ఇక నుంచి ₹3500 వసూలు చేయనున్నారు. తత్కాల్‌ ఫీజును ₹6వేలుగా నిర్ణయించారు. 18ఏళ్లలోపు వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్ట్‌ రుసుము ₹1000 ఉండగా.. దీనిని ₹1750కి పెంచారు. కొత్త ఫీజులు జులై 1 నుంచి అమలులోకి వ‌స్తాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source