Logo
Download our app
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
NEWS   Jun 19,2026 11:22 pm
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ బాదింది. IPLలో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తరహాలో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. 2024లో బిహార్ అండర్-19 జట్టుకు ఎంపికైన అక్షర, 14 ఏళ్లకే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చిన్న వయసులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందుతోంది. ఆమె ఇన్నింగ్స్‌పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source