Logo
Download our app
అభిమాని ఇంట ఆనందం నింపిన పవన్
NEWS   Jun 17,2026 06:00 pm
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు హనుమకొండకు వెళ్లారు. నిరంజన్ చూపుతున్న ఆత్మవిశ్వాసం, పోరాటస్ఫూర్తి తనను కదిలించిందన్నారు. త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వరస్వామి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పర్యటనకు సహకరించిన సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు థాంక్స్ తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరిచిపోలేనివని పవన్ అన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source