ప్రశంస పత్రం అందుకున్న డా. వేణుగోపాలకృష్ణ
NEWS Jun 17,2026 07:49 am
రాష్ట్రస్థాయి బయో కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ లో, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై ప్రజెంటేషన్ చేసిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో AMBI కాన్ఫరెన్స్ అధ్యక్షులు, వివిధ వైద్య కళాశాలల అధిపతులు ఆయనను అభినందించారు. గతంలో పలుమార్లు ఉత్తమ వైద్యునిగా, RMO గా, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ గా సేవలందించిన డాక్టర్ వేణుగోపాల కృష్ణ పలుమార్లు ప్రభుత్వ ప్రశంసలు పొందారు. జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు ఎన్నో పొందారు.