Logo
Download our app
బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ
NEWS   Jun 17,2026 10:59 am
విజయ్ దేవరకొండను TG20 Leagueకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో టోర్నీ ఫైనల్ జూలై 12న రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది. విజేత జట్టుకు రూ.1 కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. TG20 ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా ఆవిష్కరించనున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source