Logo
Download our app
రైతు వేదికలో ఆన్‌లైన్ ప్రక్రియ
NEWS   Jun 14,2026 05:56 pm
బూర్గంపాడు (మం)లోని రైతులు జీలుగు విత్తనాల కొనుగోలు కోసం సోమవారం ఉ. 10:30 గంటలకు రైతు వేదికలో నిర్వహించే ఆన్‌లైన్ నమోదు కార్యక్రమానికి హాజరు కావాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) ద్వారా నమోదు ప్రక్రియ పూర్తిచేసుకుని కూపన్ పొందిన రైతులు అనంతరం పీఏసీఎస్ కేంద్రంలో జీలుగు విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 14,2026 07:31 pm
బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...

విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్‌షిప్స్
విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ "దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని...

LATEST NEWS   Jun 14,2026 05:58 pm
కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరం
ఇల్లందులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో...

⚠️ You are not allowed to copy content or view source