Logo
Download our app
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
NEWS   Jun 13,2026 11:55 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుసుమ రామయ్య జెడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా, ఒక బెంచి అకస్మాత్తుగా ఆయనపై పడింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు, సిబ్బంది ఆ బెంచ్‌ను పక్కకు తొలగించడంతో మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source