Logo
Download our app
తొలి వన్డేలో టీమిండియా విజయం!
NEWS   Jun 14,2026 12:16 am
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్తాన్ జట్టును 194 పరుగులకే ఆల్‌ అవుట్ చేయగా.. 195 భారత జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Top News

LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...

LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...

⚠️ You are not allowed to copy content or view source