Logo
Download our app
ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
NEWS   Jun 14,2026 12:41 pm
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న" అవార్డులతో సత్కరించింది. కంటి ఆపరేషన్ కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన భాగయ్య, జూన్ 13న హైదరాబాద్ రాంనగర్‌లోని జాతీయ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ దక్షిణాది చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎన్. రమేష్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్న అవార్డును అందుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source