Logo
Download our app
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు
NEWS   Jun 12,2026 11:57 pm
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భారతీయుల‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్‌ (26)పై దేశద్రోహం కింద అరెస్టు చేశారు. అక్కడి జైల్లోనే ఉన్నాడు. తీవ్ర ఆందోళనకు గురవుతున్న కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి భూమేశ్‌ను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Top News

LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LATEST NEWS   Jun 12,2026 11:49 pm
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన...

LATEST NEWS   Jun 12,2026 11:40 pm
మిసెస్ కేరళ రన్నరప్ అరెస్ట్
గత ఏడాది ‘మిసెస్ కేరళ’ రన్నరప్‌గా నిలిచిన మోడల్ హర్ష సన్నీ (28)ని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు....

⚠️ You are not allowed to copy content or view source