Logo
Download our app
మిసెస్ కేరళ రన్నరప్ అరెస్ట్
NEWS   Jun 12,2026 11:40 pm
గత ఏడాది ‘మిసెస్ కేరళ’ రన్నరప్‌గా నిలిచిన మోడల్ హర్ష సన్నీ (28)ని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో లగేజీని తనిఖీ చేయగా 11 కిలోలకు పైగా హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source