Logo
Download our app
కవిత పార్టీలోకి గైని శ్రీనివాస్ గౌడ్
NEWS   Jun 12,2026 11:31 pm
KMR: కామారెడ్డికి చెందిన సీనియర్ నాయకుడు, పంచముఖి హనుమాన్ ఆలయ మాజీ ఛైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రక్షణ సేనలో చేరారు. TRS జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కామారెడ్డి నియోజకవర్గంలో కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. జిల్లాలో జెండా గద్దెలు నిర్మించి, జెండావిష్కరణ చేయాలని ఆదేశించారు

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source