Logo
Download our app
మోదీతో సీఎం రేవంత్ కీలక భేటీ
NEWS   Jun 11,2026 11:45 pm
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్ర సహకారం కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం ఇవ్వాలని, 122.9 కి.మీ విస్తరణ ప్రతిపాదనలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించాలని కోరారు. హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతి ఇవ్వాలని, గోదావరి జలాల వినియోగానికి మహారాష్ట్రతో చర్చల్లో కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు. అలాగే వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source