భారతీరాజా పార్థివదేహానికి
నివాళులర్పించిన సీఎం విజయ్
NEWS Jun 10,2026 02:31 pm
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. సీఎం విజయ్ నివాళులర్పించి, భారతీయ సినిమాకు తీరని లోటని సంతాపం తెలిపారు. డీఎంకే అధినేత స్టాలిన్, సినీ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు.