దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏడుగురు భారతీయుల దుర్మరణం
NEWS Jun 09,2026 07:29 pm
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును, కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొడిమ్యాల (M) నమిలికొండకు చెందిన సయ్యద్ సలీం, మల్యాల (M)కు చెందిన గొల్లపల్లి తిరుపతి గౌడ్, మెట్ పల్లి గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫిక్ ఉన్నారు.