Logo
Download our app
ప్రధాని మోదీ తీవ్ర విచారం
NEWS   Jun 08,2026 11:22 pm
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పీఎం నేషనల్‌ రిలీఫ్ ఫండ్‌ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్ర‌క‌టించారు. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Top News

BIG NEWS   Jun 08,2026 11:20 pm
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం 9మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌...

LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...

LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...

⚠️ You are not allowed to copy content or view source