Logo
Download our app
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
NEWS   Jun 08,2026 01:55 pm
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190 అణు వార్‌హెడ్లు ఉండగా, పాకిస్థాన్‌ కంటే 20 ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో భారత్‌ 10 అణ్వాయుధాలను పెంచుకుంది. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉండగా, రష్యా (5,420), అమెరికా (5,042) తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని 9 అణుశక్తి దేశాల వద్ద మొత్తం 12 వేలకుపైగా అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి నివేదిక పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source