Logo
Download our app
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
NEWS   Jun 07,2026 12:29 am
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేత చింతకాయల విజయ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో వారికి బి-ఫారాలు అందజేశారు. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున లింగమనేని రమేష్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source