Logo
Download our app
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
NEWS   Jun 07,2026 12:24 am
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్తతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అన్షుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం, భారత అధికారులు చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source