Logo
Download our app
ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
NEWS   Jun 05,2026 06:29 pm
మహబూబ్‌నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యల్మకంటి మీరయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ చరిత్ర, సేవా కార్యక్రమాలు, యువత, విద్యా, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. జిల్లా కమిటీని త్వరలో ఏర్పాటు చేసి, గోపా కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

Top News

LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...

ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...

LATEST NEWS   Jun 05,2026 12:56 pm
మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
వరుసగా 3వ రోజు కూడా బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో...

⚠️ You are not allowed to copy content or view source