Logo
Download our app
ఎల్లమ్మ ఆలయానికి రూ.99,130 ఆదాయం
NEWS   Jun 03,2026 12:07 am
మెట్‌పల్లి: వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం మొత్తం రూ.99,130 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల విక్రయాల ద్వారా రూ.82,150 ఆదాయం సమకూరగా, హుండీ కానుకల రూపంలో రూ.16,980 లభించినట్లు వెల్లడించారు. ఆలయ ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు రాజా మొగిలి, ఎండోమెంట్ సిబ్బంది కల్వకుంట్ల అనిల్‌రావు, కూకట్ల రాజేందర్, గుంటుక శివకేశవ్, మ్యాత లహరి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source