Logo
Download our app
కోరుట్లలో పట్టపగలు సెల్‌ఫోన్ చోరీ
NEWS   Jun 03,2026 12:06 am
కోరుట్ల పట్టణంలో పట్టపగలు జరిగిన సెల్‌ఫోన్ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉ. 11 గంటలకు ఓ వ్యక్తి దుకాణంలోకి వచ్చి అక్కడి సెల్‌ఫోన్‌ను అపహరించి పరారయ్యాడు. అతడి కదలికలు మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. చోరీకి గురైన ఫోన్‌కు సంబంధించిన వివరాలు, సీసీటీవీ ఫుటేజ్‌ను బాధితుడు పోలీసులకు అందజేశాడు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కోరుట్ల ఎస్‌ఐ చిరంజీవికి లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. దొంగతనాలను నిర్లక్ష్యం చేస్తే అవే భవిష్యత్తులో పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Top News

LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...

ENTERTAINMENT   Jul 11,2026 08:51 pm
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్...

LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...

⚠️ You are not allowed to copy content or view source