Logo
Download our app
MJPVC మే నెల శిక్షణ శిబిరం విజయవంతం
NEWS   May 31,2026 11:38 pm
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మే నెల శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కె.వి. నరసింహ తెలిపారు. ఈ శిబిరంలో పాటలు పాడటం, వ్యాస రచన, కవిత్వ రచన, స్పోకెన్ ఇంగ్లీష్, చారిత్రక నిలువరాళ్ల సందర్శన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. కెవి నరసింహ, గణేష్, చంద్రశేఖర్, అశోక్, శ్రీనివాస్, ప్రజాపతి తదితరులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం ఉదయం కృష్ణ మండలంలోని ముడుమాల గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిలువరాళ్ల వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source