Logo
Download our app
ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీ
NEWS   Jun 01,2026 12:00 am
రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించిన అతడు 48.50 సగటు, 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్లేఆఫ్స్‌లోనూ అదే దూకుడు. Sunrisers Hyderabadతో జరిగిన ఎలిమినేటర్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్న వైభవ్, ఆరెంజ్ క్యాప్‌తో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందుకోనున్నాడు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source