Logo
Download our app
పెట్రోల్ లేకుండా న‌డిచే బైక్ లాంచ్!
NEWS   May 29,2026 09:54 am
పర్యావరణహిత, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే తన తొలి Flex-Fuel మోటార్ సైకిల్‌ను జూన్ 3న లాంచ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్ర‌మంలో హీరో మోటోకార్ప్ టెక్నాలజీ బైక్‌ను తీసుకువస్తోంది. పెట్రోల్ బైకులతో పోలిస్తే ఇంధన ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి హాని చేసే వాయువులు తక్కువగా వెలువడుతాయి.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source