Logo
Download our app
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
NEWS   May 23,2026 11:07 pm
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్ల లోపు బాలికలపై ఫోటోలు, వెకిలి చేష్టలు లేదా లైంగిక వేధింపులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణ హెచ్చరించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, పెద్దలు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source