Logo
Download our app
రోడ్ల ఆక్రమణలపై పోలీసుల కఠిన చర్యలు
NEWS   May 22,2026 11:06 am
మంత్రాలయంలో రోడ్ల ఆక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే రాజీ ఉండదని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. గురువారం ప్రధాన రహదారిపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు రోడ్డుపై వ్యాపారం చేస్తున్న సోడా, పండ్ల బండ్ల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని సోడా బండ్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source