Logo
Download our app
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
NEWS   May 20,2026 12:05 pm
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. IMEI ట్రాకింగ్ ద్వారా APతో పాటు ప‌లు రాష్ట్రాల్లో కూడా ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని, ఇప్ప‌టికే 4,785 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చెప్పారు. మొబైల్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాల‌ని, CEIR వివరాల కోసం 9490617873 వాట్సాప్ నంబర్‌కు “hi” మెసేజ్ పంపాలని పోలీసులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source