Logo
Download our app
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
NEWS   May 14,2026 01:55 pm
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు ధ్వంస‌మ‌య్యాయి.

Top News

LATEST NEWS   Aug 25,2026 10:18 am
యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు...

మిస్ యూనివ‌ర్స్ ఇండియా మెజో
కేరళకు చెందిన 19 ఏళ్ల లా (ఆనర్స్) విద్యార్థిని కజియా లిజ్ మెజో \'మిస్ యూనివర్స్ ఇండియా 2026\' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జ‌రిగిన‌ గ్రాండ్...

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

⚠️ You are not allowed to copy content or view source