Logo
Download our app
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
NEWS   Jun 27,2026 11:56 am
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు. కెరీర్‌లో 25కు పైగా చిత్రాలకు భాగ్యరాజ్‌ దర్శకత్వం వహించారు. 75కిపైగా సినిమాల్లో నటించారు. ముందానై ముడిచ్చు, అంధా 7 నాట్కల్, డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌ వంటి చిత్రాలు ఆయనకు చిరస్థాయి గుర్తింపు తెచ్చాయి.

Top News

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Jul 13,2026 07:03 pm
పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్
వెల్లుల్ల గ్రామంలో జెడ్ పి యస్ స్కూల్ ఆవరణలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి....

BIG NEWS   Jul 13,2026 07:02 pm
న‌ర‌రూప రాక్ష‌సుడు రాజ్‌కుమార్ మృతి
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం...

⚠️ You are not allowed to copy content or view source