Logo
Download our app
ఒక్కో కోడి గుడ్డు రూ.10
NEWS   Jun 26,2026 11:10 pm
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు ధర రూ.6కి.. జూన్ చివరి వారానికి వచ్చేసరికి రూ.8కి చేరింది. త్వరలోనే రూ.10కి కూడా చేరి.. కొనుగోలుదారులకు షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ వేసవిలో తీవ్రమైన ఎండల‌కు 10% కోళ్లు చనిపోయాయి. గుడ్ల ప్రొడక్షన్ తగ్గి, డిమాండ్‌కి తగ్గ‌ సప్లై లేక ధర పెరిగింది. కోళ్ల మేత, మెడిసిన్ ధరలు కూడా పెరగడంతో.. ఆ ప్రభావం గుడ్డు రేటుపై కూడా పడింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source