కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
NEWS May 11,2026 01:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, పునరావాస పనులు, 2వ దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై, గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశంపైనా చర్చించారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌పై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.