Logo
Download our app
ప్రధాని మోదీతో విద్యాసాగర్‌రావు భేటీ ఆప్యాయ పలకరింపులు
NEWS   May 11,2026 05:35 am
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావును మర్యాదపూర్వకంగా కలు సుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయం గా పలకరించుకున్నారు. మాజీ గవర్నర్ బండారు ద‌త్తాత్రేయ‌, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి, వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source