Logo
Download our app
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
NEWS   May 10,2026 11:29 pm
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని, రైతులు సహజ వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపు నిచ్చారు. కష్టకాలంలో దేశం కోసం బాధ్యతగా జీవించడం కూడా దేశభక్తేనని మోదీ అన్నారు.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source