Logo
Download our app
తెలంగాణలో యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు
NEWS   May 10,2026 02:08 pm
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రవేశాలకు టైం తక్కువగా ఉండటం, విలీన ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించిన తరువాత అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

Top News

LATEST NEWS   May 10,2026 02:16 pm
2వ‌ రోజుకు వీహెచ్‌ నిరవధిక దీక్ష
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద...

LATEST NEWS   May 10,2026 11:49 am
విజయ్‌ సర్కారుకు కేంద్ర సహకారం
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని...

BIG NEWS   May 10,2026 11:38 am
திருவாரூரில் கோடை வெயில் தணித்த மழை
திருவாரூர் மாவட்டத்தில் கோடை வெயிலின் தாக்கம் அதிகரித்து காணப்பட்ட நிலையில், மேகமூட்டத்துடன் கூடிய இடி மின்னல் மழை பெய்தது. அக்னி நட்சத்திரம் தொடங்கியுள்ள நிலையில், எதிர்பாராத விதமாக...

⚠️ You are not allowed to copy content or view source