మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
NEWS Jun 26,2026 12:24 pm
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాసన ఉండదు. నొక్కితే మళ్లీ మాములు ఆకారంలోకి వస్తుంది. అదే చెడిపోయిన చికెన్ బూడిద లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. పుల్లటి వాసన వస్తూ తాకితే జిగటగా ఉంటుంది. నొక్కినప్పుడు మెత్తగా గుంత పడుతుంది.