www.breakingnow.app | Tue, 17 Nov 2026
LATEST NEWS Tamil Nadu, Chennai

సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం

Share:
128 Views
సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం

చెన్నై: తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజ‌య్‌తో గవర్నర్ ఆర్లేకర్‌ ప్రమాణం చేయించారు. రాహుల్ గాంధీ, ప‌లువురు, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద సంద‌డి చేసింది. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.