Logo
Download our app
మోదీ వ‌చ్చాక 9 మంది బీజేపీ సీఎంలు
NEWS   May 09,2026 04:46 pm
2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం విస్తరించింది. హరియాణా, మహారాష్ట్రలతో ప్రారంభమై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర, ఒడిశా, బిహార్ వరకు చేరింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పాలనకు చెక్ పెట్టి బీజేపీ ఘన విజయం సాధించింది. సువెందు అధికారి తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ సీఎంలు ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source