Logo
Download our app
క‌విత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు
NEWS   Apr 27,2026 10:26 pm
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనపై పరోక్షంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో 25 ఏళ్లు పూర్తి చేసిన ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర కమిటీకి దిశానిర్దేశం చేశారని, తెలంగాణ ఉద్యమ ప్రయాణాన్ని వివరించారని తెలిపారు.

Top News

BIG NEWS   Apr 27,2026 08:44 pm
திருவாரூர் மாவட்ட ஆட்சியர் விடுத்த அறிவிப்பு
திருவாரூர் மாவட்ட ஆட்சியர் மோகனச்சந்திரன் விடுத்த அறிவிப்பு: வாக்கு எண்ணும் நாளான அடுத்த மாதம் 4-ந் தேதி வரையில் வாக்கு எண்ணும் மையத்திற்கு மேலாகவும், மையத்தை சுற்றியும்...

LATEST NEWS   Apr 27,2026 08:43 pm
ఎమ్మిగనూరు: టీడీపీలో భారీ చేరికలు
ఎమ్మిగనూరులో టీడీపీలో భారీగా చేరికలు. డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో కటికెగేరి ప్రాంతంలోని 9, 10, 11వ వార్డులు, పలు బూత్‌ల పరిధిలోని సుమారు 500...

LATEST NEWS   Apr 27,2026 08:41 pm
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంత్రాలయంలో 104 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డిని కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు, గ్రాడ్యుటీ డబ్బులు వెంటనే...

⚠️ You are not allowed to copy content or view source