Logo
Download our app
టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?
NEWS   Apr 16,2026 01:30 pm
భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌ 2026లో 2 అర్ధ శతకాలు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్న అతడి పేరు ఐర్లాండ్ పర్యటన కోసం సిద్ధం చేసిన 35 మంది లిస్టులో చోటు దక్కినట్టు సమాచారం. ఇప్పటికే అభిషేక్, ఇషాన్, సంజూ, జైస్వాల్ వంటి ఓపెనర్లు పోటీలో ఉండడంతో ఎంపిక క్లిష్టమైంది. కెప్టెన్ సూర్యకుమార్ పేలవ ఫామ్ కూడా సెలక్షన్‌పై ప్రభావం చూపే అవకాశముంది.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source