Logo
Download our app
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
NEWS   Apr 15,2026 12:02 pm
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయి. మహిళలకు సుమారు 60 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ అయ్యే అవకాశం. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా పునర్విభజన జరగనుంది.

Top News

LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...

LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...

LATEST NEWS   May 30,2026 06:02 pm
మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
నర్సాపూర్(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ లలితా శ్రీధర్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా...

⚠️ You are not allowed to copy content or view source