Logo
Download our app
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
NEWS   Apr 14,2026 04:54 pm
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సబీర్ పాషా, కార్పొరేటర్ నమ కీర్తి, సీపీఐ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వేసవి వేడిలో ప్రజలకు తాగునీరు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...

BIG NEWS   Apr 14,2026 04:01 pm
நன்னிலம் பகுதியில் மாற்றுத்திறனாளி பிரச்சாரம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் பகுதியில் திமுக வேட்பாளர் முகமது முபாரக்கை ஆதரித்து மாற்றுத்திறனாளி சங்க தலைவர் தீபக்நாதன் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வேட்பாளரின் சாதனைகள் மற்றும் தேர்தல் வாக்குறுதிகளை...

LATEST NEWS   Apr 14,2026 04:00 pm
క్వాంటం రంగంలో ఏపీ కొత్త అధ్యాయం!
దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఈ సదుపాయాలను...

⚠️ You are not allowed to copy content or view source