Logo
Download our app
బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా..: కేటీఆర్‌
NEWS   Apr 12,2026 08:14 pm
మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ చెప్పారు. తమకు పొత్తులతో కలిసిరాదని, కుదరదని వ్యాఖ్యానించారు. గతంలో తాము కొన్ని చిన్నచిన్న తప్పులు చేశామని తెలిపారు. అప్పుడు ప్రజలకు నాయకులకు మధ్య దూరం పెరిగిందని, తప్పులపై అధ్యయనం చేశామని, లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సేనని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   May 30,2026 10:14 am
చిరు - రాజ్‌కుమార్‌ల ఫొటోకు రీక్రియేషన్
చిరంజీవి కుటుంబం, రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, శివ‌రాజ్ కుమార్ కలిసి పాల్గొన్న...

LATEST NEWS   May 30,2026 10:07 am
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10...

LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...

⚠️ You are not allowed to copy content or view source